ఎలమ్మ ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం
సూర్య వేములవాడ రూరల్ :వేములవాడ గ్రామీణ మండలం హనుమాజీపేట గ్రామంలోని ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి విఫల యత్నం చేసి హుండీలు తీర్చుకోకపోవడంతో పరారయ్యాడు. గల్లపెట్టను బండరాయితో కొట్టాడు అది రాకపోవడంతో తన పనిని విరమించుకున్నట్లు సిసి పోటీజీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయ కమిటీ అధ్యక్షుడు తీగల శ్రీనివాస్ పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.