అందరి చూపు కంబదూరు వైపు.
అందరి చూపు కంబదూరు వైపు
స్వతంత్ర అభ్యర్థి గా వేముల శారదా చౌదరి
రేపు భారీ కాన్వాయ్ తో కంబదూరుకు చేరుకొనే అవకాశం
ఇప్పటికే తన స్వంత వర్గం నేతలను, కార్యకర్తలను, కుటుంబ సభ్యులను ఆహ్వానించిన వేముల శారదా చౌదరి గారు.
కంబదూరు మండలంలోని శ్రీ కమల మల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలనంతరం ప్రచారం ప్రారంభించే అవకాశం
ఖాసీం, శెట్టూరు రిపోర్టర్.