BREAKING
కూటమితోనే అభివృద్ధి సాధ్యం అశ్వారావుపేటలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు చింతకుంట చెరువు పరిరక్షణకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అర్నబ్ తుపాను నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం అప్రమత్తం ఎలుగుబంటి దాడిలో గొర్రెల కాపరికి తీవ్ర గాయాలు. అందరి చూపు కంబదూరు వైపు. పొగాకుకు దూరంగా ఉండాలి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం.. రక్తదానం చేసిన ఎస్ఎఫ్ఐ నాయకులు 108 అంబులెన్స్‌లోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ మంత్రి పదవిపై ఉన్న శ్రద్ధ.. నియోజకవర్గ అభివృద్ధిపై లేదు కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భేటీ నగరం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టు తొలగింపు – సాఫీగా సాగుతున్న ట్రాఫిక్ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి.. స్వేచ్ఛా జీవితాన్ని ఎంచుకోండి! నాగేపల్లి–గుడిబండ ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ లీకేజీ ఆర్నబ్‌ తుపాను తాజా పరిస్థితి

కాలుష్య పరిశ్రమను మూసివేయండి...

Select Suryaa Now
కాలుష్య పరిశ్రమను మూసివేయండి...

కాలుష్య పరిశ్రమపై గ్రామస్తుల ఆగ్రహం....

ఓం శివశక్తి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ ముందు బైఠాయింపు


ఫరూక్ నగర్ మండల పరిధిలోని  మొగిలిగిద్ద గ్రామ శివారులో ఉన్న ఓం శివశక్తి స్పాంజ్ ఐరన్ పరిశ్రమ నుండి అతిగా కాలుష్యం విడుదలవుతుందని, దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిశ్రమను వెంటనే బంద్ చేయాలని కందివనం గ్రామస్తులు పరిశ్రమ గేటు ముందు బైఠాయించారు. 

గత 20 ఏళ్లుగా పరిశ్రమ నుండి వచ్చే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యకారక పరిశ్రమ అయిన దీనిని తరలించాలని కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ నిరసన తెలుపుతున్నారు. పరిశ్రమ గేటు ముందు బైఠాయించిన కందివనం గ్రామస్తులు తమ ప్రాణాలు పోయినా సరే పోరాటం మాత్రం కొనసాగిస్తామని పరిశ్రమ ఎదుట టెంటు వేసి కూర్చున్నారు.

జవ్వాజి రాఘవేంధర్ గౌడ్ మేజర్ న్యూస్ షాద్ నగర్