BREAKING
టాటా సన్స్ బోర్డులో కలకలం.. చంద్రశేఖరన్ నియామకంపై నోయల్ టాటా లేఖ యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం: డిసెంబర్ నుంచి అమెరికాకు లార్డ్స్ మార్క్ ఎగుమతులు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం 60,000 మందికి బైఅవుట్ ఆఫర్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ టెక్ రంగంలో తీవ్ర కలకలం! పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరసింహ గౌడ్ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి -- రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో సహకరించాలి -- నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను -- ప్రజావాణికి 11 ఫిర్యాదులు జిల్లేడు ద్రావణంతో పంటలకు సహజ రక్షణ రమేష్ కుటుంబానికి శంబంగి పరామర్శ ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తం ఎన్నికల నిర్వహణలో పీఓలదే కీలక పాత్ర ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 16వ డివిజన్ అభ్యర్థి బండి రాజేశ్వరి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా ప్రచారం

అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు!

Select Suryaa Now
అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు!

అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు!

అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 27, 28 తేదీల్లో వివిధ మార్గాల్లో నడవాల్సిన 53 రైళ్లను రద్దు చేసింది. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు సహా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రైళ్ల వివరాలను ముందుగా తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.