BREAKING
ఒలేష్కీ ప్రాంతంలో మానవతా సహాయం కోసం రష్యా-ఉక్రేనియా స్థానిక కాల్పుల విరమణ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరు. 5 నిమిషాల్లో బ్యాటరీ మార్పిడి: బ్లూ ఎనర్జీ మోటార్స్ బిగ్ స్టెప్ పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం ఓటు నమోదు చేసుకోండి: మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభ ప్రద్ పటేల్ ఆదాయంలో రికార్డులు.. వర్క్‌ఫోర్స్‌లో కోతలు: మైక్రోసాఫ్ట్ వ్యూహం వికారాబాద్‌లో నేడు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం:డిసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ ఇప్పటికే బద్దలైంది క్యూ2లో పేటీఎం లాభాల జోరు.. యూపీఐ ఎండీఆర్‌పై కీలక గైడెన్స్ టాటా సన్స్ బోర్డులో కలకలం.. చంద్రశేఖరన్ నియామకంపై నోయల్ టాటా లేఖ యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం: డిసెంబర్ నుంచి అమెరికాకు లార్డ్స్ మార్క్ ఎగుమతులు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం 60,000 మందికి బైఅవుట్ ఆఫర్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ టెక్ రంగంలో తీవ్ర కలకలం! పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరసింహ గౌడ్

ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తం

Select Suryaa Now
ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తం

బాడంగి, అక్టోబరు 26 (మేజర్ న్యూస్): ఆర్నబ్ తుఫాన్‌ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ కె. వరప్రసాద్‌, విద్యుత్‌ శాఖ అధికారి రమేష్‌, ఇరిగేషన్‌ ఏఈ హరి వేర్వేరుగా సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, తెగిపడిన విద్యుత్‌ తీగలను తాకరాదని, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు.