BREAKING
జపాన్ వడ్డీ రేట్ల పెంపుపై బ్యాంక్ ఆఫ్ జపాన్ మాజీ గవర్నర్ తుమ్మిడిహెట్టిపై సానుకూల స్పందన: ఫడ్నవీస్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలగనున్న సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జెన్నిఫర్ షుఫోర్డ్ తైవాన్ విలీన వేడుకల ప్రదర్శనను తీవ్రంగా తిరస్కరించిన తైపీ యూపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం వాషింగ్టన్ గోల్ఫ్ కోర్సు పునరుద్ధరణ ప్రణాళికలపై ట్రంప్ యత్నాలకు బ్రేక్ కోఫోర్జ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బూస్ట్.. టార్గెట్ ప్రైస్ పెంపు 22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం స్టెర్లైట్ టెక్నాలజీస్‌పై నిర్మల్ బంగ్ బుల్లిష్.. రూ.180 టార్గెట్ ప్రైస్ సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడి యత్నం: అడ్డగించిన సంకీర్ణ దళాలు క్యూ2 ఫలితాలతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల జోరు.. తగ్గిన ఎన్‌పీఏలు సింబయోటెక్ ఫార్మాలాబ్‌కు రూ.1540 టార్గెట్ ప్రైస్: ఐసీఐసీఐ డైరెక్ట్ ఎన్నికల వేళ.. పల్లె కదిలిపోతోంది! క్యూ2 ఫలితాల దెబ్బకు సీజీ పవర్ జోరు.. 40 శాతం ర్యాలీ అంచనా

పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ

Select Suryaa Now
పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ

 

సూర్య, రామకృష్ణాపూర్ : అక్టోబర్ 21 వ తేదిన తెలంగాణ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకోగా ఇందులో భాగంగా సోమవారం స్థానిక రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ.. కొవ్వొత్తుల ర్యాలీని స్థానిక క్రీడాకారులు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ శ్రీధర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఒడ్నాల శ్రీనివాస్, పల్లె రాజు, స్థానిక క్రీడాకారులు తదితరులు పాల్గొని కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు ఎల్లప్పుడూ చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు.