|
|
by Suryaa Desk | Thu, Oct 16, 2025, 02:30 PM
TG: ఫిలింనగర్ దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసుపై గురువారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటులు దగ్గుబాటి వెంకటేశ్, రానా, అభిరామ్, సురేష్ బాబు నవంబర్ 14న కోర్టుకు రావాలని ఆదేశించింది. పర్సనల్ బాండ్ సమర్పించేందుకు కచ్చితంగా రావాల్సిందేనని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దక్కన్ హోటల్ కూల్చివేశారన్న ఆరోపణలతో వెంకటేశ్, రానా, అభిరామ్, సురేశ్ బాబుపై గతంలో కేసు నమోదైన విషయం తెలిసిందే.
Latest News