|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 02:36 PM
జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన 'వార్ 2' సినిమా అక్టోబర్ 1 లేదా 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. దసరా పండగ సందర్భంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి రానుంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ఒకే రోజు హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి రానుందని సమాచారం.
Latest News