|
|
by Suryaa Desk | Mon, Sep 29, 2025, 12:00 PM
తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్టాత్మక కళైమామణి అవార్డులకు సాయి పల్లవి స్పందించకపోవడంతో తమిళ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'అమరన్' తర్వాత ఆమె తమిళ చిత్రాలకు దూరంగా ఉంటున్నారని, ఇటీవల వెట్రిమారన్ 'శింబు 49' కోసం సంప్రదించినా ఆమె నో చెప్పినట్లు సమాచారం. దీంతో ఆమె కోలీవుడ్‌కు దూరం అవుతోందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్‌లో 'మేరే రహో'గా, 'రామాయణం' వంటి భారీ చిత్రాలతో బిజీగా ఉంది. 'మేరే రహో'గా డిసెంబర్ 12న విడుదల కానుంది.
Latest News