BREAKING
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో పాల్గొన్న కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శాంత్ కుమార్ మార్కాపురం తొలి జెడ్పీ చైర్మన్‌కు ఘన సన్మానం *దేశిని చిన మల్లయ్య సేవలు చిరస్మరణీయం ఘనంగా 9వ, వర్ధంతి వేడుకలు* సేవకు గుర్తింపు .. పువ్వాడికి పట్టం! వచ్చే జూన్ వరకు జిల్లాలో తాగునీటి సమస్య లేకుండా తగిన చర్యలు తీసుకోవాలి* *గాజులదిన్నె ప్రాజెక్ట్, సుంకేసుల ప్రాజెక్ట్ లలో ఉన్న నీటిని తాగునీటికి మాత్రమే వినియోగించాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రైతుల ఆదాయాన్ని పెంచడం, వ్యవసాయ అనుబంధ రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి రోడ్డు ప్రమాదాల నివారణకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద భద్రతా చర్యలు వేగవంతం చేయాలి* *పెండింగ్ రోడ్డు నిర్మాణాలు, విస్తరణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* విశాఖ వేదికగా రూ.11 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం! PMR హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌పై సమగ్ర విచారణ జరిపించాలి :ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు డిమాండ్ సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్ భూ రికార్డుల్లో తప్పులకు తావొద్దు జనవరి 31లోగా గ్రౌండ్ ట్రూతింగ్ పూర్తి చేయాలి అధిక ధరలకు నిత్యావసరాల విక్రయం.. 10 కేసులు నమోదు ఇదులగూడ జంక్షన్‌లో 100 ఫీట్ల సిమెంట్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం వలస సుభాష్ చంద్రబోస్ ను పరామర్శించిన బాలల హక్కుల ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు ముదుగంటి విష్ణువర్ధన్ రెడ్డి

వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన

Select Suryaa Now
వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన

సూర్య- బిక్కనూర్ : రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం సిగ్గుచేటని, మండలంలోని కాచాపూర్ గ్రామ మాజీ ఉపసర్పంచ్ సాయిబుగారి సిద్ధ గౌడ్ ఆరోపించారు. బుధవారం గ్రామంలో వరికుప్పల వద్ద ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులతో కలిసి పార్టీ నాయకులు ఆందోళన నిర్వహించారు. ధాన్యం చేతి కంది నెల రోజులు గడుస్తున్న ఇప్పటివరకు ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికైనా వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పార్టీ గ్రామ అధ్యక్షుడు బాల కిషన్ మాట్లాడుతూ కాచాపూర్ సొసైటీని బిఆర్ఎస్ హయంలోనే మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పట్లో ఎన్నికల కోడ్ ఉన్నందున సొసైటీ ఏర్పాటు ఆగిందని, మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు తామే సొసైటీని ఏర్పాటు చేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు