BREAKING
అంతర్జాతీయ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లోకి రహ్మత్ షా! సిలువగుట్ట అక్రమ తవ్వకాలపై సీపీఐ ఆగ్రహం.. టిప్పర్లు అడ్డగింత! ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల!

తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

Select Suryaa Now
తాటిచర్లమోటులో ‘నారాయణమ్మ హోటల్’ ప్రారంభం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి

గిద్దలూరు, మేజర్ న్యూస్ : గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందడం స్థానిక ఆర్థిక ప్రగతికి దోహదపడుతుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. కొమరోలు మండలం తాటిచర్లమోటులో అక్కపల్లె గ్రామానికి చెందిన చెక్క పెద్ద పుల్లయ్య యాదవ్ నూతనంగా ఏర్పాటు చేసిన నారాయణమ్మ హోటల్‌ను బుధవారం ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు చెక్క పెద్ద పుల్లయ్య యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ప్రారంభించిన హోటల్ మంచి పేరు సంపాదించుకోవడంతో పాటు వ్యాపారంలో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల ప్రముఖులు, దద్దవాడ పంచాయతీ నాయకులు, గ్రామస్తులు, స్థానిక వ్యాపారస్తులు తదితరులు పాల్గొన్నారు.