పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం...
హిందూపురం: - లేపాక్షి మండలం పులమతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ సెంటర్ ను జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ఎగ్జామినేషన్ అధికారి లాజర్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు , పాఠశాలను కూడా ఆయన పరిశీలించడం జరిగింది పాఠశాలకు పోనీ వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు , పదో తరగతి విద్యార్థులు నూటికి నూరు శాతం రిజల్ట్ రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆయన సలహాలు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొనడం జరిగింది.
హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర