BREAKING
చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా....

మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ *

Select Suryaa Now
మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ   * డీఈవో బ్రహ్మాజీ *

పాచిపెంట, సూర్య : పాచిపెంట మండలంలో మంచాడవలస జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం పార్వతిపురం మన్యం జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీ ఆకస్మికతనికి చేశారు. పారమ్మకొండ పర్యటనకు వచ్చిన జిల్లా విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ పాఠశాల పరిసరాలను మరియు రికార్డులను పరిశీలించినట్లు మండల విధ్యాశాఖాధికారి కే వీ సత్యనారాయణ తెలిపారు. ప్రతీ  ఉపాధ్యాయుడు నిర్వహించే రికార్డులు, నోట్స్ వాల్యుయేషన్ మరియు విద్యార్థుల ప్రమాణాలు పరీక్షించారు. ఉన్నత పాఠశాలకు ఉండవలసిన ఆటస్థలం గూర్చి అడుగుతూ పాఠశాల విద్యా కమిటీ గ్రామ పంచాయతీ ప్రజలు తో చర్చించి కావలసిన స్థల సేకరణ చేయాలని సూచించారు.