BREAKING
ఘనంగా భారతరత్న జనబ్ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి వేడుకలు పొన్నూరు మండలం సీతారాంపురం స్వర్ణ గ్రామంలో కేంద్ర, రాష్ట్ర అధికారుల పర్యటన పులమతి లో ఓపెన్ స్కూల్ సెంటర్ ప్రారంభం... ఐఎన్ఎస్ డేగాలో మంత్రి నారా లోకేష్‌కు స్వాగతం పలికిన పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఓటీటీలోకి మార్వెల్ సంచలనం 'అవెంజర్స్ ఎండ్‌గేమ్ ఎన్‌కోర్'.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు! స్థానిక ఎన్నికల్లో ‘రెడ్ బుక్’ రాజ్యాంగం అమలు: సీపీఐ, సీపీఎం ధ్వజం మంచాడవలస పాఠశాల ఆకస్మిక తనిఖీ * డీఈవో బ్రహ్మాజీ * పోలింగ్ బూత్ ల నిర్వహణ కు ఖర్చు పెట్టిన నిధులు మంజూరు చేయాలి... పూడూరు–కిష్టాపూర్ డివిజన్‌లో మౌలిక వసతుల సమస్యలు పరిష్కరించాలి: మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ కంపసముద్రంలో కంపు.. కంపు..! పారిశుద్ధ్యంతో అంతర్గత రహదారులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన తలారి రంగయ్య. అలరిస్తున్న 'ఈఎన్ఈ రిపీట్' ఫస్ట్ సింగిల్ 'మిత్వా'.. స్నేహబంధాన్ని చాటే మెలోడీ సాంగ్ విడుదల! మహా పాదయాత్రకు కదలిరండి - 18న కరీంనగర్‌లో బండి సంజయ్ ఆధ్వర్యంలో యాత్ర పంటల బీమా నమోదు సద్వినియోగం చేసుకోవాలి - మండల వ్యవసాయ అధికారి కిషోర్ బాబు శిక్షణ తరగతులు క్షేత్రస్థాయి అమలకు కృషి చేయాలి

సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్

Select Suryaa Now
సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసిన నగర మేయర్ రమేష్ గౌడ్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామి రెడ్డితో కలిసి అనంతపురం నగర మేయర్ రమేష్ గౌడ్ విజయవాడలో పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో పార్టీ లీగల్ సెల్ నాయకులు కూడా పాల్గొన్నారు.

​సజ్జల రామకృష్ణారెడ్డిని కలసిన మేయర్ రమేష్ గౌడ్, అనంత వెంకటరామి రెడ్డి మరియు నాయకులు పలు కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటం మరియు రాబోయే పార్టీ కార్యక్రమాల నిర్వహణపై వారు సజ్జలతో మాట్లాడినట్లు తెలుస్తోంది.

​ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైయస్‌ఆర్‌సీపీ నాయకులకు పలు సూచనలు చేశారు. స్థానికంగా ప్రజలతో నిరంతరం మమేకమవుతూ పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

​ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య లీగల్ సెల్ ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : మొయినుద్దీన్ అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్