BREAKING
నోయిడా మెట్రో విస్తరణ: ఐకియా, గౌర్ సిటీలకు మెరుగైన కనెక్టివిటీ చిలకలూరిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వాయిదా మొదటి విడత నుంచి మూడో విడతకు ఎన్నికల షెడ్యూల్ మార్పు డిసెంబర్ 2న పోలింగ్ నిర్వహణకు అధికారుల నిర్ణయం మాంస ఉత్పత్తులపై వర్క్‌షాప్‌ ప్రారంభం మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు

శిక్షణ తరగతులు క్షేత్రస్థాయి అమలకు కృషి చేయాలి

Select Suryaa Now
శిక్షణ తరగతులు  క్షేత్రస్థాయి అమలకు కృషి చేయాలి

గుర్ల, సూర్య : అంగన్వాడి కేంద్రాలలో శిక్షణా తరగతుల పాఠాలను క్షేత్రస్థాయిలో అమలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిడిపిఓ ఆరుద్ర అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ‘పోషణ్ భీ పఢాయి భీ’  శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని కార్యకర్తలకు శిక్షణ తరగతులు అంశాలపై వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  శిక్షణ తరగాతి అంశాలను అంగన్వాడీ కేంద్రాల్లో సమర్థవంతంగా అమలు చేయాలని కార్యకర్తలకు సూచించారు. పిల్లల ఎదుగుదల పర్యవేక్షణ, పోషణ్ ట్రాకర్ వినియోగం, ప్రీ స్కూల్ బోధనా పద్ధతులపై ప్రత్యేక అవగాహన కల్పించారు.చిన్నారుల ప్రాథమిక వికాసం, ఆటపాటల ద్వారా విద్యాబోధన, ఎత్తు, బరువు కొలతలు, పోషకాహార లోపాల గుర్తింపు, డిజిటల్ సేవలు, దివ్యాంగ పిల్లల గుర్తింపు, రిఫరల్ విధానాలపై ఆచరణాత్మక శిక్షణ అందించారు. శిక్షణ ద్వారా పొందిన పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయిలో వినియోగించి చిన్నారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ లు నారాయణమ్మ కార్యకర్తలు తదితర సిబ్బంది పాల్గొన్నారు.