BREAKING
స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి. ​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ. జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

Select Suryaa Now
అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి


దుద్యాల, మేజర్ న్యూస్:అనారోగ్య సమస్యతో పురుగుల మందు తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని ఆలేదు గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన  వివరాలు ఇలా ఉన్నాయి. ఆలేరు గ్రామానికి చెందిన మోర రాములు (40) సమస్యతో  బాధపడుతున్నాడు. దీంతో మనస్థాపానికి గురైన రాములు మంగళవారం సాయంత్రం పురుగుల మందు సేవించాడు. ఆలస్యంగా గ్రహించిన కుటుంబ సభ్యులు రాత్రి 9 గంటల సమయంలో కోడంగల్ ఆసుపత్రికి తరలించారు. తాత్కాలిక చికిత్స నిర్వహించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం పరిగి ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకోగానే అప్పటికే మరణించినట్లు పరిగి ఆసుపత్రి వైద్యులు నిర్ధారణ చేశారు. భార్య లక్ష్మీ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీశైలం తెలిపారు. మృతుడికి బాబు హరికృష్ణ, కూతురు గీతాంజలి ఉన్నారు. పిన్న వయస్సు వ్యక్తి ఇలాంటి బలవరణానికి పాల్పడడంతో గ్రామంలో అలుముకున్నాయి.