BREAKING
ధాన్యం కొనుగోలుపై సిబ్బందికి ఒకరోజు శిక్షణ కార్యక్రమం శ్రీహరిపురంలో పల్లె నిద్ర కార్యక్రమం నవంబర్ 14 నుండి 20 వరకు గ్రంథాలయ వారోత్సవాలు విజయవంతం చేయండి గ్రంథాలయ వారోత్సవాలకు అధికారులకు ఆహ్వానం మండల పరిషత్ పీఠంపై"మరడాన"ముద్ర.. సంక్రాంతి బరిలో సందడికి సిద్ధం.. రెండు నెలల ముందే ప్రమోషన్స్ షురూ చేసిన అనిల్ రావిపూడి ఆటపాటలతో కూడిన బోధనపై అంగన్వాడీలకు ప్రత్యేక శిక్షణ...ప్రాజెక్ట్ డైరెక్టర్ టి. కనకదుర్గ. పరిషత్ పోరులో కీలక ఘట్టం.. ఎంపీపీ ఎన్నికకు వేళాయే లాయర్‌గా కీర్తి సురేశ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్.. సత్యవాన్ సావిత్రి ట్రైలర్ విడుదల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు గుండె ఆరోగ్యానికి వెల్లుల్లి ఎంతవరకు మేలు చేస్తుంది? వైద్యులు చెబుతున్న అసలు నిజాలు ఇవే మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు మృతి టీడీపీకి, రాజకీయ రంగానికి తీరని లోటు చేయి తడిపితే చాలు.. చెక్ పోస్టు దాటెయ్యడమే!!!

​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

Select Suryaa Now
​ముందర పొట్లమ్మ, గంగమ్మ తల్లుల కుంభాభిషేక ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ.

​కావలి, మేజర్ న్యూస్: కావలి రూరల్ మండలం అన్నగారిపాలెం గ్రామంలో ఈనెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్న శ్రీ శ్రీ శ్రీ ముందర పొట్లమ్మ తల్లి దేవత సహిత శ్రీ శ్రీ శ్రీ గంగమ్మ తల్లి కుంభాభిషేక మహోత్సవ తిరునాళ్ల ఆహ్వాన పత్రికను కావలి శాసనసభ్యులు కావ్య ఆవిష్కరించారు. ​ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రజల మధ్య ఐక్యత, భక్తిభావం పెంపొందుతాయని తెలిపారు. అమ్మవార్ల దివ్య ఆశీస్సులతో ఈ కుంభాభిషేక మహోత్సవాలు ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా జరగాలని, గ్రామ ప్రజలందరికీ శుభం కలగాలని ఆకాంక్షించారు.