BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు

Select Suryaa Now
మన్యం సవారి లో ఎన్ జి ఓ నాయుకులు


పాలకొండ, మేజర్ న్యూస్ మన్యం సవారి కార్యక్రమంలో భాగంగా     పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి మరియు  సబ్ కలెక్టర్ పాలకొండ & ప్రాజెక్ట్ అధికారి పవార్ స్వప్నిల్ జగన్నాద్ బెనరాయ్ వాటర్ ఫాల్స్ సందర్శన కార్యక్రమం  చేపట్టారు . ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి చైర్మన్ ఏపీ ఎన్జీ జీవో అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు కామ్రేడ్  జీవీఆర్ఎస్  కిషోర్  మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి  కామ్రేడ్  కే రంగాచారి, పాలకొండ అధ్యక్షులు పైల ఈశ్వరరావు, పార్వతిపురం టౌన్ అధ్యక్షులు ఎస్ దుర్గాప్రసాద్ మరియు టౌన్ సంయుక్త  కార్యదర్శి మధు పెద్ద ఎత్తున ఉద్యోగులు పాల్గొన్నారు.