BREAKING
వివాహ వేడుకకు రంగం సిద్ధం.. కొత్త జీవితంపై రిమి టోమి కాబోయే భర్త మాథ్యూ ఆసక్తికర పోస్ట్ మీర్జాపూర్ విజయపు ఒత్తిడిని అసలు తీసుకోను.. నటి శ్వేతా త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు క్యాన్సర్ ముప్పును దూరం చేసే అద్భుతమైన ఆరోగ్య అలవాట్లు.. నిపుణులు ఏం చెబుతున్నారు? న్యూజిలాండ్ గడ్డపై భారత ఫుట్‌బాల్ జట్టుకు ఘోర పరాభవం.. తొలి ఫ్రెండ్లీ మ్యాచ్‌లో కివీస్ జయభేరి దర్శకుడిగా మారిన రవి మోహన్.. యోగి బాబు హీరోగా 'ఆన్ ఆర్డినరీ మన్' నుంచి కొత్త సాంగ్ రిలీజ్ దిగ్గజ నటుడు పద్మశ్రీ మధుకు అరుదైన గౌరవం.. ప్రథమ బిచ్చు తిరుమల పురస్కారం ప్రకటన భోజనం చేస్తూ స్మార్ట్‌ఫోన్ వాడే అలవాటు ఉందా.. అయితే ఈ తీవ్రమైన అనారోగ్య సమస్యలు తప్పవు 'పరిషత్' పీఠాలపై పరోక్ష పోరు! అభాగ్యులకు అండగా సేవా సంస్థలు! పుస్తకాలు చదవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య మరియు మానసిక ప్రయోజనాలు ఇవే ప్రశాంత ఎన్నికలకు సహకరించండి... డిఎస్పి రాఘవులు వైకాపా నుండి తెదేపాలో చేరిన 50 కుటుంబాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా.. రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ నియంత్రణతో ముప్పుకు చెక్ పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయండి :

పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం

Select Suryaa Now
పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని నిషేదిద్దాం


ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ జె సి రాజు రామభద్రపురం మేజర్.న్యూస్. నవంబర్ 12
పొగాకు ఉత్పత్తులైన బీడీ ,చుట్ట,సిగరెట్టు,ఖైనీ,గుట్కాలు వాడకాన్ని నిషేధించాలనినాయుడు వలస పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ జె సి  రాజు విద్యార్థులకు సూచించారు.జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో స్తానిక వైద్య ఆరోగ్య సిబ్బంది  సిహెచ్ ఓ యోగిత, ఏ ఎన్ ఎం భవానీ లు పొగాకు  రహిత ప్రదేశాలు...ప్రభుత్వ కార్యాలయాలు అనే విషయం పై  విద్యార్థులకు  అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ 
సందర్భంగా హెచ్  ఎం డాక్టర్  జె సి రాజు మాట్లాడుతూ పొగాకు  వాడకం వల్ల తీవ్రమైన  అనారోగ్య సమస్యలతో పాటు ఊపిరి తిత్తులు,నోటి క్యాన్సర్లు వస్తాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు,పాఠశాలలకు  300 మీటర్ల దూరం లోపు పొగాకు ఉత్పత్తులను అమ్మే దుకాణాలు ఉండకూడదన్నారు. ఈసందర్భంగా విద్యార్థులచే పొగాకు రహిత  పాఠశాలగా తెచ్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించారు.కార్యక్రమంలో వైద్య ఆరోగ్య సిబ్బంది యోగితా,భవాని,  లక్ష్మీ విద్యార్థులు పాల్గొన్నారు