BREAKING
ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నిర్లక్ష్యం , అతివేగం , ప్రమాదానికి కారణం మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలకు గెజిటెడ్ అధికారులు నియామకం.

పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

Select Suryaa Now
పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉదయగిరి, మేజర్ న్యూస్ : మండలంలో వరి పంట సాగు చేసిన రైతులు ఈ-క్రాఫ్ నమోదుతో పాటు పంటల బీమాను సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి విజయభాస్కర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నేలటూరు, ఉదయగిరి-3 రైతుసేవా కేంద్రం పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెట్ట పం టలు సాగు చేయాలన్నారు. వరి పంట సాగు చేసి నష్టపోవద్దన్నారు. పంటల సాగులో వ్యవసాయ అధికారులు సూచనలు, సలహాలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీఏఏలు, రైతులు పాల్గొన్నారు.