BREAKING
స్వచ్ఛ భారత్ అవార్డుల్లో 6 పురస్కారాలు కైవసం చేసుకున్న ఏపీ గ్రామంలో కృతజ్ఞత పర్యటన గ్రామంలో కృతజ్ఞత పర్యటన భూ రి సర్వేకు రైతుల భాగస్వామ్యం కీలకం కరోనా కొత్త వేరియంట్ పి జె 2.1 కలకలం ప్రపంచ దేశాలు అప్రమత్తత. స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం బీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కాంగ్రెస్‌లోకి పలువురు నేతలు! ప్రకృతి వ్యవసాయంతో ఆరోగ్యకరమైన పంటల సాగు.. - నవార దేశీ వరి సాగు చేసిన రైతుకు సన్మానం క్విజ్ పోటీల్లో మండపేట విద్యార్థులు ప్రతిభ రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి మాజీ సీఎం జగన్ ను కలిసిన వైస్సార్సీపీ కన్వీనర్ రవి రెడ్డి దోమల నివారణకు చర్యలు ‘పీపీపీ’ ముసుగులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రీసర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా చేపట్టాలి.. నవంబర్ నెలాఖరులోగా తొలి విడత సర్వే పూర్తి చేయాలి.. - మంత్రి పొంగులేటి వైయస్ జగన్మోహన్ రెడ్డి కలిసిన వైసిపి నాయకులు

ఎస్వీయూలో 14న జాబ్ మేళా

Select Suryaa Now
ఎస్వీయూలో 14న జాబ్ మేళా

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈనెల 14వ తేదీ శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టీ.శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. జాబ్ మేళాలో పేరొందిన ఎమ్ఎన్సీ కంపెనీల ప్రతినిధులు పాల్గొని సుమారు 400 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని తెలియజేశారు. ఎస్ఎస్స్సీ, ఇంటర్, డిప్లొమో, ఐటీఐ, డీ, బీ, ఎమ్ ఫార్మసీ, ఏదేని డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు ఎస్వీయూలోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్