BREAKING
యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేసిన అభివృద్ధే గెలిపించింది స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఉండాలి... జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్.. విధుల్లో అలసత్వం వహిస్తే నౌకరిపోతుంది-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి

Select Suryaa Now
రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించండి

తిరుపతి బ్యూరో, మేజర్ న్యూస్ :తిరుపతి జిల్లాలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) జి.జయలక్ష్మి సంబందిత అధికారులను ఆదేశించారు. 
బుధవారం ఉదయం ఏపీ సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నుంచి రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల పైన ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (స్పెషల్ సీఎస్) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వీడియోకు జిల్లా కలెక్టరేట్ మినీ విసి హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు, డిఆర్ఓ జి.నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.   ఈ సందర్భంగా భూపరిపాలన, రెవెన్యూలకు సంబందించి 22 ఏ, వెబ్ ల్యాండ్, రీ సర్వే, మాన్యువల్ రెవెన్యూ రికార్డుల డిజిటలైజేషన్, ఐవిఆర్ఎస్, ఐవిఆర్ఎస్ తదితర అంశాల పై ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన కార్యదర్శి దిశా నిర్దేశం చేశారు. వెబ్ ల్యాండింగ్ కు సంబంధించి ప్రక్రియ వేగవంతం చేశామని, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కి సంబంధించి 38 సైకిల్స్ ఇప్పటికే పూర్తయి అయ్యాయని, మరో 37 పనులు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, మొత్తం 75 పనులు పూర్తి చేసేందుకు లక్ష్యం నిర్దేశించుకున్నామని జాయింట్ కలెక్టర్ వివరించారు.    
 
Raaju బ్యూరో తిరుపతి జిల్లా