BREAKING
దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు.. బోరవానిపేటలో కేంద్ర బృందం పర్యటన ఏర్పాట్లులను పరిశీలన

గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

Select Suryaa Now
గ్రామాల్లో పంట కోత ప్రయోగాలు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరామచంద్రాపురం మండలంలో జగన్ నాయకులు పాలెం, నరసాపురంపేట గ్రామాల్లో మంగళవారం పంట కోత ప్రయోగాలు నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి టి.వి.ఆర్. మణిదీప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5x5 మీటర్ల వైశాల్యంలో పంట కోత ప్రయోగం చేయగా వరుసగా 10.040 కేజీలు మరియు మరియు 12.400 కేజీల దిగుబడి నమోదైనట్లు తెలిపారు.  సరాసరి ఎకరానికి 21 నుండి 23 బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో విఎఎ. లాలీబాబు గణేష్ , ఇన్సూరెన్స్ ఏజెంట్ టీ.రవీంద్ర, రైతులు పాల్గొన్నారు.…