BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

Select Suryaa Now
జాతీయ స్థాయి  పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..


- పంజాబ్‌లో జరిగే జూనియర్ నేషనల్స్‌కు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం.

పోలాకి నవంబర్ 11 మేజర్ న్యూస్: మండలంలోని ఈదులవలస ఏపీ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఎంపికై పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. అండర్‌-19 విభాగంలో ప్రథమ సంవత్సరం ఎంపీసీ చదువుతున్న జె. కీర్తిని జూనియర్ నేషనల్ పోటీలకు ఎంపికైంది.

ఈ నెల 25వ తేదీన పంజాబ్‌లో జరగనున్న జూనియర్ నేషనల్ సాఫ్ట్‌బాల్ పోటీల్లో కీర్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనుంది. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీమతి పైడి ప్రవీణ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించి కీర్తినిని ఘనంగా అభినందించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు పాఠశాల ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.

అదేవిధంగా ఫెన్సింగ్ అండర్‌-19 విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన ప్రథమ సంవత్సరం ఎంఈసీ విద్యార్థిని బి. బలరాణి, ప్రథమ సంవత్సరం ఎంపీసీ విద్యార్థిని ఎస్. మాధవిలతలను కూడా ఈ సందర్భంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ ఎం. నీలం, ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొని విద్యార్థినులను అభినందించారు.