BREAKING
బొడ్డు చింతలపల్లి లో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్స శిబిరం భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...! బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తున్న రణ్‌బీర్ కపూర్ 'రామాయణం'.. వేగంగా వెయ్యి కోట్ల క్లబ్ వైపు దూకుడు! సీఐ విశ్వేశ్వర్ విశ్వరూపం మరోసారి సింగర్‌గా మారిన బాలకృష్ణ.. 'దాదా ధమాకా' ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్! వివాదాల నడుమ కమల్‌హాసన్ కొత్త సినిమా టైటిల్.. రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ తెరపైకి 'సండియర్' చర్చ! తొలి సినిమా విడుదల కాకుండానే క్రేజ్ సొంతం చేసుకున్న శ్రీకాంత్ కుమార్తె మేధా మేకా.. వరుస ఆఫర్లతో దూకుడు! బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తున్న సూర్య 'సీన్' సినిమా.. వంద కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టిన క్రైమ్ కామెడీ చిత్రం! ప్రతిరోజూ పుదీనా ఆకులు తింటే శరీరంలో జరిగే అద్భుతాలు.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ప్రతిరోజూ తగినన్ని నీరు తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. వైద్యులు చెబుతున్న ముఖ్యమైన సూచనలు! ఉదయం త్వరగా నిద్రలేవడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. నిపుణులు చెబుతున్న ముఖ్యమైన విషయాలు! ఆవేశం, సీన్ చిత్రాలకు సీక్వెల్స్ ఉండవు.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ జిత్తు మాధవన్! ముంబైకి చేరుకున్న ప్రముఖ సింగర్ రిమి టోమి.. లిబిన్ మాథ్యూతో వివాహం కోసం జోరుగా ఏర్పాట్లు! నాని 'ది ప్యారడైజ్' టీమ్‌పై సీనియర్ నటుడు బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. లుక్ టెస్ట్ చేసి అలాగే వదిలేశారంటూ ఆగ్రహం! నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం!

చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష.

Select Suryaa Now
చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష.

 

అనకాపల్లి, నవంబర్ 11, మేజర్ న్యూస్: స్థానిక అనకాపల్లి టౌన్ పరిధిలో దేవాలయ హుండీ, మొబైల్ ఫోన్ల చోరీలకు పాల్పడిన ముప్పిడి రాజు అలియాస్ జయరాజు (18), బి.ఆర్.టి. కాలనీ వాసికి కోర్టు రెండు కేసుల్లో 3 నెలల చొప్పున జైలు శిక్ష, రూ.500 చొప్పున జరిమానా విధించింది. సదరు ఘటనల వివరాలు ఇది విధంగా ఉన్నవి. జూలై 31 - ఆగస్టు 1 మధ్య ఆలయ హుండీ పగులగొట్టి రూ.3,000 చోరీ, ఆగస్టు 21న ఎన్టీఆర్ స్టేడియంలో స్కూటీ డిక్కీలో ఉన్న రెండు వివో ఫోన్ల చోరీ. నిందితుడు నేరం అంగీకరించడంతో 11వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎ.రమేష్ శిక్ష విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా 7 రోజుల జైలు శిక్ష. దర్యాప్తు ఎస్.ఐ. ఎ.వెంకటేశ్వరరావు నిర్వహించగా, ఇన్స్పెక్టర్ జి.ప్రేమ్ కుమార్ పర్యవేక్షించారు. ప్రభుత్వ తరపున ఏపీపీ ఎల్.జె.జె.మృణాళిని వాదించారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు పోలీసులు పలు విజ్ఞప్తులు చేశారు. విలువైన వస్తువులు ద్విచక్ర వాహన డిక్కీలలో ఉంచవద్దు, దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.