BREAKING
నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో విజయ్ సేతుపతి సంచలన సినిమా.. ఓటీటీలో వ్యూవర్స్‌ను కట్టిపడేస్తున్న చిత్రం! దుర్గాలమ్మ ఆలయ నిర్మాణానికి రూ.50 వేలు విరాళం. అంగన్వాడీలకు ముగిసిన రెండో విడత శిక్షణ. చోరీ కేసుల్లో నిందితుడికి జైలు శిక్ష. రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' సినిమాపై మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని ఆసక్తికర రివ్యూ! మేయర్ శ్రావణికి నీలబాబు అభినందన పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ విద్యతోనే అభివృద్ధి సాధ్యం. ఉచిత మెగా వైద్య శిబిరంలో 236 మందికి పరీక్షలు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ కమెడియన్ పటాస్ ప్రవీణ్ దంపతులు.. ఎమోషనల్ వీడియో షేర్ చేసిన కడెం వంశిత! అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన తెల్ల బియ్యానికి బదులు ఎర్ర బియ్యం తింటే ఇన్ని లాభాలా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న అద్భుతమైన ప్రయోజనాలు! త్వరలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు:మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మేజర్ పంచాయితీ మనదే కావాలి... జాతీయ స్థాయి పోటీలకు పి ఎం శ్రీ మోడల్ స్కూల్ విద్యార్థులు..

ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు.

Select Suryaa Now
ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు.

ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు..   అమలాపురం మేజర్ న్యూస్ రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు పుట్టినరోజు సందర్భంగా విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి మహాభిషేకం నిర్వహించిన అనంతరం మెట్ల రమణబాబు, ఆయన సతీమణి శేషవేణి దంపతులు ఆలయ అర్చకుల నుంచి ఆశీర్వచనాలు పొందారు. ఈ కార్యక్రమంలో వారి తనయుడు శ్రీ సత్య, సౌపర్ణిక, శ్రీ కళా వెంకట్రావు సొసైటీ అధ్యక్షులు అల్లాడ శరత్ బాబు, శార్గాని  వారి మనవడు యువన్ బాబు తదితరులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.మెట్ల రమణబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కుటుంబ సభ్యులు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం విశేషం.