BREAKING
యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి

గ్రామంలో కృతజ్ఞత పర్యటన

Select Suryaa Now
గ్రామంలో కృతజ్ఞత పర్యటన

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంమండల కేంద్రం ఆత్రేయపురంలో ఈ నెల 27న నిర్వహించిన ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామానికి చెందిన రెండు ఎంపీటీసీ స్థానాలను గెలిపించిన గ్రామస్తులకు వాడపల్లి దేవస్థానం చైర్మన్ ముదునూరి వెంకటరాజు సొసైటీ అధ్యక్షులు ముదునూరి రాంబద్రి రాజులు  కృతజ్ఞతలు తెలిపారు అందులో భాగంగా బుధవారం గ్రామంలో ఇంటింటా పర్యటన చేస్తూ  స్వీట్లను పంచుతూ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామానికి చెందిన రెండు ఎంపీటీసీ స్థానాలకు కూటమి తరుపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముదునూరి అనంతలక్ష్మి  తీగిరెడ్డి నారాయణరావు గెలుపొందడంతో పాటు జడ్పిటిసి గా పోటీ చేసిన గూడపాటి శ్రీనివాసరావుకు గ్రామస్తులు అత్యధిక మెజార్టీతో గెలిపించారు దీంతో  బుధవారం గ్రామంలో చేపట్టిన కృతజ్ఞత పర్యటన  అందరిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యానందరావు ఆధ్వర్యంలో గ్రామంలో కోట్లాది రూపాయలతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనులు చేశామని చేసిన అభివృద్ధి సంక్షేమ రెండు ఎంపీటీసీలు గెలిపించిందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన వెంట కూటమి నాయకులు ఉన్నారు