BREAKING
యూనియన్ బ్యాంక్ 108వ వార్షికోత్సవం ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్‌కు చేదు అనుభవం.. జాతి వివక్ష వ్యాఖ్యలపై ఉస్మాన్ ఖవాజా సంచలన ప్రకటన! దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి టెస్ట్ క్రికెట్‌లో అదరగొట్టిన ధనంజయ డి సిల్వా.. పాకిస్థాన్‌పై అద్భుతమైన సెంచరీ నమోదు! యశ్ తో రొమాంటిక్ సీన్లపై సిద్ధార్థ్ అన్ డిస్టర్బ్డ్.. సినిమా పరాజయంపై కియారా అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు! రాజ్యాంగ దినోత్సవ పోటీల్లో కాలంగి విద్యార్థుల ప్రతిభ వైయస్‌ జగన్‌ను కలిసిన అనంతపురం మేయర్‌ సి.రమేష్‌ గౌడ్‌ : ప్రత్యేకంగా అభినందించిన మాజీ ముఖ్యమంత్రి : హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి,మాజీ ఎమ్మెల్సీ బి.నరేష్ కుమార్ రెడ్డి షేర్‌షా' షూటింగ్ సమయంలో సిద్ధార్థ్‌తో బ్రేకప్ అయింది.. సీక్రెట్ బయటపెట్టిన కియారా అద్వానీ! ఘనంగా మెట్ల రమణబాబు జన్మదిన వేడుకలు. టేబుల్ రీడ్ సరిగ్గా చేయలేదని హీరోయిన్‌ను తొలగించిన ప్రఖ్యాత దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే! నూతన మున్సిపల్ చైర్మన్ నల్లా శ్రీధర్‌కు ఘన సన్మానం – యూనియన్ బ్యాంకు 108వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు కూతురు దేవితో కలిసి దీపికా, రణ్‌వీర్ సింగ్ అపురూప దీపావళి వేడుకలు.. బెంగళూరులో ప్రత్యేక సెలబ్రేషన్స్! జీహెచ్‌ఎంసీ అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు రాష్ట్ర స్థాయి కోకో ఫోటోలకు వానపల్లి విద్యార్థి

స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం

Select Suryaa Now
స్వచ్ఛ సిటీగా రాజమహేంద్రవరం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాజమండ్రి నగరం పరిశుభ్రతలో మరోసారి సత్తా చాటింది. స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 అవార్డులలో 3-10 లక్షల్లోపు జనాభా కేటగిరీలో నగరం జాతీయ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఈ మేరకు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ వేడుకలలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతులమీదుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్‌ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేష్‌ కుమార్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్‌ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, కమిషనర్ రాహుల్ మీనా ఈ అవార్డును అందుకున్నారు. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలోనూ రాజమండ్రి నగరాన్ని ప్రతిష్టాత్మక ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ అవార్డు వరించగా.. ఈ ఏడాది స్వచ్ఛ సిటీ కేటగిరీలో అవార్డును సొంతం చేసుకుంది.