BREAKING
మౌలానా అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయం ఆపదలో ఉన్న వారికి 5,000/- రు. ఆర్థిక సహాయం అందిస్తున్న..... పీపుల్స్ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సర్వీస్ అధ్యక్షులు గూడవల్లి. గంగాధర్ దేశవ్యాప్తంగా పెరిగిన పాల ధరలు.. విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య

డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

Select Suryaa Now
డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

​కావలి, మేజర్ న్యూస్ :  యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడి, డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కావలి మండలం రుద్రకోట ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో బుధవారం 'ఈగల్' (EAGLE) ప్రత్యేక పోలీసు బృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  ​ఈ సదస్సులో కళాశాల విద్యార్థులు, ఇండోసోల్ పరిశ్రమ ఉద్యోగులకు డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే తీవ్ర అనర్థాలు, ఆరోగ్య సమస్యలు మరియు చట్టపరమైన శిక్షల గురించి వివరించారు. చెడు సావాసాలకు దూరంగా ఉండాలని, వ్యసనపరులకు కౌన్సెలింగ్ మరియు పునరావాసం అందించే మార్గాలను తెలియజేశారు. అలాగే, 'EAGLE AP 1972' పోర్టల్ ద్వారా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేసి సర్టిఫికెట్లు పొందే విధానాన్ని అవగాహన పరిచారు.  ​అనంతరం విద్యార్థులు, ఉద్యోగులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, ఇండోసోల్ ప్రతినిధులు మరియు ఈగల్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.