BREAKING
విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్టు అదానీ కచ్ కాపర్‌కు అంతర్జాతీయ 'కాపర్ మార్క్' గుర్తింపు ఘనంగా జాతీయ విద్యా దినోత్సవం -నూతన ఆవిష్కరణలు నైపుణ్యాభివృద్ధికి ప్రోత్సాహం : ప్రొ.వై.వి.రామిరెడ్డి ఆపరేషన్ గరుడ. మెడికల్ షాప్ లపై సర్ప్రైజ్ చెకింగ్. జయచంద్రకు ఉత్తమ ప్రిన్సిపాల్ అవార్డు ఆపిలేపల్లి ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదిన వేడుకలు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రైతాంగానికి నిజమైన పండుగ అంతర్ కళాశాలల కబడ్డీ పోటీలు ప్రారంభం సర్పంచ్ బరిలో దేవరపల్లి ఆజాద్ --అందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తిగా గుర్తింపు అంతర్జాతీయ స్థాయి క్రీడల లక్ష్యంగా.... ఎస్వీయూలో 14న జాబ్ మేళా ఎస్ఎస్సి 2026-27 పరీక్ష ఫీజు గడువు తేదీలు విడుదల పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ మార్చి 2027 లో జరగనున్న ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టరేట్ విడుదల చేసినట్లు పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి శ్రీ ఎండీ ఖాసీం ఒక ప్రకటనలో తెలియజేశారు. మండలంలోని అన్ని య సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా తెలుగులో సినిమా ఏసిపి సదానందం ఆధ్వర్యంలో శ్రీరాములపల్లి గ్రామంలో కమ్యూనిటీ కనెక్ట్ ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
జాతీయ దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం

నెల్లూరు రూరల్, మేజర్ న్యూస్ :  జాతీయ దత్తత మాసోత్సవాల్లో నవంబర్ 1 తేది నుండి 30వ తేది వరకు జరిగే కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ విసిటింగ్ ఆఫ్ హాస్పిటల్ అండ్ మేటర్నిటీ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ లో భాగంగా హాస్పిటల్ లోని డాక్టర్స్ కి పేషెంట్స్ కి స్టాఫ్ కి  ఏఎన్ఎంలు , దత్తత విధానం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్  యస్.నాగ శైలజ  ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి బి. సురేష్  మాట్లాడుతూ... దత్తత  ప్రక్రియ గురించి అందరికీ అవగాహన కల్పించి దత్తత అనేది ఒక బిడ్డకి తల్లిదండ్రులను ఏర్పాటు చేయటం అని దత్తత ప్రక్రియ అంతా ఆన్లైన్ ప్రాసెస్ కార వెబ్సైట్లో సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అండ్ వెబ్సైట్లో నుండి అప్లై చేసుకోవాలని వివరించారు,దత్తత కు అవసరమైన ధ్రువ పత్రాలు నమోదు పక్రియ గురించి వివరించారు. అక్రమ దత్తత కు పాల్పడకుండా ప్రభుత్య నిభందనల ప్రకారం చట్టబద్దమైన విధానం లోనే పిల్లల లను దత్తత తీసుకోవాలని సూచించారు.దత్తత  డాక్యుమెంట్స్ గురించి దత్తత రకాలు,తాత్కాలిక దత్తత గురించి  అందరికీ అవగాహన కల్పించడం జరిగింది,ఈ కార్యక్రమంలో  గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్   మాధవి మాట్లాడుతూ... ఎవరికైనా పిల్లలు దత్తత  కావాలంటే ఐ సి డి ఎస్ వారిని సంప్రదించాలని తెలియజేశారు,  సి డబ్ల్యూ సి మెంబర్ అయిన రాజలక్ష్మి, సిహెచ్ .సమతా పి వో -ఎన్ ఐ సి , ఎస్ .సుమలత పి వో -ఐ సి  అందరికీ దత్తత గురించి అవగాహన కల్పించడం జరిగింది.