BREAKING
అలరించడానికి వస్తున్న కీర్తి సురేశ్ 'సత్యవాన్ సావిత్రి'.. ఆకట్టుకుంటున్న 'చక్కని కళ్ళ పిల్లా' సెకండ్ సింగిల్! పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా 3475 ఓట్ల ఆధిక్యంతో చైర్‌పర్సన్‌గా రాజ్యలక్ష్మి విజయం ఆత్మకూరులో ఫలించిన ఆనం వ్యూహం - మలుపు తిరిగిన రాజకీయం - బొమ్మిరెడ్డి రంగ ప్రవేశం - మున్సిపాలిటీ కైవసం నెల్లూరు రూరల్ 2వ డివిజన్‌లో టీడీపీ జయకేతనం! సబ్బవరం పరిషత్ ఎన్నికల్లో సీట్ల వివాదం... టీడీపీ తీరుపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పంచకర్ల విజయవాడ, గుంటూరులకు దీటుగా తెనాలి అభివృద్ధి చేస్తాం.... నూతన మున్సిపల్ చైర్మన్ తోటకూర మర్రిపాడులో మంత్రి ఆనం విస్తృత ఎన్నికల ప్రచారం పౌండ్‌ల్యాండ్ భవితవ్యంపై బ్రిటన్ ప్రభుత్వం ఆందోళన విద్యార్థుల సృజనాత్మకతకు వేదికగా జిల్లా స్థాయి పోటీలు బుచ్చి మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో టిడిపి హవా ఫెరారీ లూస్ ఈవీకి భారీ డిమాండ్.. 2027 నాటికి అన్ని కార్లు బుక్ పూర్తి ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ప్రదానం; ‘శ్వాశ్వ’ గ్రంథావిష్కరణ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌కు పాకిస్థాన్ షాహీన్స్ జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా అబ్దుల్ సమద్! మురసు తుఫానుతో ఉద్యాన పంటల పరిశీలన.  హెచ్ ఓ అంజలి భాయ్ కృత్రిమ మేధస్సు రేసులో దిగ్గజ సంస్థలకు భారం.. ఆపిల్‌పై పడుతున్న వ్యయాల సెగ

ఉపాధ్యాయుల సమస్యలపై పి ఆర్ టి యు టి ఎస్ పోరాటం

Select Suryaa Now
ఉపాధ్యాయుల సమస్యలపై పి ఆర్ టి యు టి ఎస్ పోరాటం
సూర్య జగిత్యాల అర్బన్ ;ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పి ఆర్ టి యు టి ఎస్ కృషి చేస్తుందని పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యాళ్ల అమర్నాథ్ రెడ్డి బోయిని పెల్లి ఆనందరావు అన్నారు. మంగళవారం ప్రాథమిక పాఠశాల టి ఆర్ నగర్ ప్రధానోపాధ్యాయులు అడ్లగట్ట గంగాధర్  ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిలుగా పాల్గొ ని 2003 డిఎస్సి సంబంధించిన ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు అయ్యే విధంగా కృషి చేస్తామని పిఆర్సి వచ్చేవరకు పోరాటం చేస్తామని వారన్నారు. ఈ సందర్భంగా అడ్లగడ్డ గంగాధర్  ని ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీలత గంగయ్య ప్రభాకర్  ప్రవీణ్ అనూజ మాధవి షబానా విమల షకీల్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు