BREAKING
విశ్వంభరాయ నమః: ప్రకృతిని కాపాడితేనే మనుగడ బంజారాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -10 కోట్లతో హథిరాం బావాజీ ఆలయ నిర్మాణం పూర్తి చేయాలి - మఠం ఆస్తుల పరిరక్షణకు కృషి చేయాలి గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు బంజారా నాయకుల వినతి ముంచేసిన మురసు తుఫాన్.. దిక్కుతోచని స్థితిలో రైతన్నలు. దుర్గం చైర్ పర్సన్ గా బుట్నా లక్ష్మి తిమ్మరాజు విజయం. ప్రముఖ లీగల్ సంస్థను నియమించుకున్న మెక్‌డొనాల్డ్స్ బేతంచెర్లలో వైసీపీ జయభేరి మీన రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Pisces Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో పారదర్శకత పాటించాలి నైజీరియా మాజీ గవర్నర్‌కు బ్రిటన్ కోర్టులో చుక్కెదురు..అవినీతి కేసులో అప్పీలు తిరస్కరణ కుంభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aquarius Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani అరుణాచల్ కివీ పండ్లకు అంతర్జాతీయ గుర్తింపు..దుబాయ్‌కి తొలి ఎగుమతిని పూర్తిచేసిన అపెడా మకర రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Capricorn Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఇది కూటమి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజలు ఇచ్చిన తీర్పు. ఎమ్మెల్యే పశ్చిమాసియా దాడుల్లో 23 మంది భారతీయ పౌరుల మృతి.. విదేశాంగ శాఖ వెల్లడి జోరువానలోనూ ఎన్నికల ప్రచారం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే సత్తి.

కాషాయమయమైన నిర్మల్ జిల్లా కేంద్రం . : బీజేపీ మహా పాదయాత్రకు భారీ స్పందన. :

Select Suryaa Now
కాషాయమయమైన నిర్మల్ జిల్లా కేంద్రం . : బీజేపీ మహా పాదయాత్రకు భారీ స్పందన. :

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా మహా పాదయాత్ర. :
నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా పాదయాత్రకు వేలాదిగా ప్రజలు, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. కాషాయ జెండాలతో పట్టణం సందడిగా మారింది. ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్, ఇండీ కూటమి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా పాదయాత్ర నిర్వహించినట్లు బీజేపీ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రూ.4 వేల పింఛన్, యువతకు ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా హామీలను నెరవేర్చలేదని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పాదయాత్రలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు, ఎంపీలు ఈటల రాజేందర్, గోడం నగేష్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పాయల్ శంకర్ తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ పాల్గొన్నారు.