అల్లాపూర్, మేజర్ న్యూస్ :ఏఐసిసి పిలుపు మేరకు నిర్వహించిన సంవిధాన్ సంరక్షణ ర్యాలీలో భాగంగా కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టిపిసిసి ఉపాధ్యక్షులు, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ నాయకత్వంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అల్లాపూర్ డివిజన్ 255 నుండి అక్కినాపురం లక్ష్మణ్ గౌడ్ నాయకత్వంలో డివిజన్ అధ్యక్షులు వాజిద్ పాషా, నర్సింహయ్య, దాన్ నర్సింహా గౌడ్, రేష్మ , భారతక్క. బాలు, విజయ్ గౌడ్, తులసీరామ్, సతీష్ గౌడ్, రియాజ్, రవిగారు, కుతుబుద్దీన్, హరియాజ్, ఇమ్రాన్, రమేష్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.