BREAKING
రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.. జేఎన్‌టీయూ వీసీ ఆచార్య హెచ్ సుదర్శన్ రావు విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం : ముఖ్యఅతిథిగా హాజరైన ఛైర్మన్ ఎం.ప్రభాకర్ రెడ్డి పంట వ్యర్థాల కాల్చివేతకు బ్రేక్ వేస్తున్న బయోమాస్ సంస్థలు సంవిధాన్ సంరక్షణ ర్యాలీలో బండి రమేష్ చదువుతోపాటు క్రీడల్లోనూ విద్యార్థులు సత్తాచాటాలి : విజయభారతి హైస్కూల్ ప్రిన్సిపాల్ నిశ్చిత సేతు పిలుపు : స్పోర్ట్స్ డేలో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థినీ,విద్యార్థులు ఎమ్మెల్యే జన్మదిన వేడుకలకు అనుమతి నిరాకరణపై ఆగ్రహం.. తెలుగుదేశం పార్టీలో చేరిన రాచవేటివారిపల్లి యువత : సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా : హాజరైన టిడిపి సీనియర్ నేత ఆర్.జె వెంకటేష్ అంబేద్కర్‌కు ఘన నివాళులు - శేరిలింగంపల్లి - గోపీనగర్ లో రాజ్యాంగ దినోత్సవం రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్‌కు రేపల్లె బార్ అసోసియేషన్ ఘన నివాళి క్రీక్ విద్యార్థులచే ప్రపంచ సంస్కృతుల వైభవం ఇంపీరియల్ బ్రాండ్స్ కొనుగోలుపై ఆల్ట్రియా కసరత్తు ప్రొ.వి.బాల కిష్టా రెడ్డికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం. ఈసీబీ వడ్డీ రేట్ల పెంపునకు అక్టోబర్ సమావేశంలోనే భారీ మద్దతు 9వ వార్డులో సాయిబాబా ఎన్నికల ప్రచారం

యువకుడు అదృశ్యం

Select Suryaa Now
యువకుడు అదృశ్యం

నవాబుపేట సూర్య న్యూస్:నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..వికారాబాద్ జిల్లా,చౌడాపూర్ మండలం,చాకల్‌పల్లి గ్రామానికి చెందిన పెద్దబావి నాగేశ్(24)అనే యువకుడు ఈ నెల 14వ తేదీ రాత్రి 7గంటల సమయంలో ఇంటి నుంచి మహబూబ్‌నగర్‌కు వెళ్తున్నానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.అయితే అప్పటి నుంచి నాగేష్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు,తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు.నాగేష్ చివరిసారిగా టీఎస్07ఈకే 2274నంబరు గల ద్విచక్ర వాహనంపై వెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు.కుటుంబ సభ్యుల గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.అదృశ్యమైన యువకుడి ఆచూకీ తెలిసిన వారు నవాబుపేట ఎస్సై నరేందర్(8712659340),సీఐ రూరల్ (8712659313) నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై నరేందర్ తెలిపారు.