BREAKING
గుండెపోటుతో మృతి చెందిన కుటుంబ సభ్యులకు పరామర్శ.. అలియాస్ రుక్మిణి గుర్తుండిపోయే సినిమా.. నితిన్ క్యారెక్టర్‌పై దీప్తి గంటా ఆసక్తికర వ్యాఖ్యలు ఇంకొల్లు ఉప సర్పంచ్‌గా పాలేరు రామకృష్ణ జనవరి 12 విడుదల మూవీ డబ్బింగ్ షురూ.. సంక్రాంతి బరిలో వెంకటేష్, కల్యాణ్ రామ్ సందడి మిట్స్‌లో ఘనంగా ముగిసిన ఉపాధి నైపుణ్య శిక్షణ కార్యక్రమం : హాజరైన మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ శిక్షకురాలు సంధ్య శ్రీనివాసన్ బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..! జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇంకొల్లు గ్రామ పంచాయితి సర్పంచ్‌గా షేక్‌ మహ్మద్‌ రఫి రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక* తిరుపతయ్య పాదయాత్రకు కేసీఆర్ అభినందన ధర్మశాల అడ్వెంచర్ క్యాంప్‌కు కర్నూలు విద్యార్థులు* జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో మదనపల్లి యువకుల ప్రతిభ : అభినందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా తాంత్రిక పూజల పేరుతో రూ.50 లక్షల మోసం.. ప్రధాన నిందితుడి అరెస్ట్ ఘనంగా భక్త కనకదాసు 539వ జయంతి వేడుకలు : హాజరైన సౌత్ ఇండియా కురుబ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసులు : విచ్చేసిన జెడ్పిటిసి జబ్బల మీనా,కౌన్సిలర్లు పార్వతి,మల్లికా మద్యం మత్తులో డ్రైవింగ్.. ఐదుగురికి జరిమానా, ఇద్దరికి జైలు శిక్ష*నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు.. అశ్వారావుపేట ఎస్హెచ్ఓ హెచ్చరిక*

రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
రాజ్యాంగ విలువలపై విద్యార్థులకు అవగాహన .... - చందనపూర్ జెడ్పీహెచ్ఎస్‌లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు


సూర్య - సెంటినరీ కాలనీ:
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం  రామగిరి మండలం చందనపూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కు ప్రత్యేక . జస్టిస్ పాత్ ఫైండర్స్ ఎన్జీవో, అడ్వకేట్ రమ్యకృష్ణ  ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.  విద్యార్థులకు భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, పౌరుల హక్కులు, బాధ్యతలను వివరించారు.  ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.
విద్యార్థుల్లో రాజ్యాంగంపై అవగాహన పెంపొందించడంతో పాటు విద్యా ప్రోత్సాహం అందించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు టీ. నరేందర్,  ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఉపాధ్యాయులు  న్యాయవాదులు రేణికుంట్ల గట్టయ్య, మానస రాథోడ్, బండారి రవి, చింతల సాయి కుమార్  పాల్గొన్నారు.