BREAKING
ప్రసిద్ధ్ కృష్ణ అవుట్, గుర్నూర్ బ్రార్ ఇన్.. భారత పేస్ రొటేషన్‌పై ఆసక్తికర చర్చ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులను కలిసిన నూతన తెదేపా సర్పంచులు 14,16 వార్డుల లో సాయిబాబా ఎన్నికల ప్రచారం కల్వకుంట్ల కవిత చిత్రపటానికి పాలాభిషేకం అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం కుల రాజకీయాలు చేయకండి మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘన చరిత్ర.. 5 టైటిళ్లు, 158 మ్యాచ్‌లు, 87 విజయాల రికార్డు కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా? గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ విద్యుదాఘాతంతో మహిళ మృతి అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం ​300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ ​తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం *పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

Select Suryaa Now
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు రిడ్జ్ విద్యార్థులు ఎంపిక*

కర్నూలు: లక్ష్మీపురంలోని రిడ్జ్ పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థులు *బి. మోక్షిత్, బి. గౌతమ్,* ఎనిమిదో తరగతి విద్యార్థిని *షేక్ సుహీరా నాజ్* అండర్-14 రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు *నవంబర్ 28 నుంచి 30 వరకు పశ్చిమ గోదావరి* జిల్లాలో జరగనున్నాయి.

ఈ సందర్భంగా **సీఈఓ జి. గోపీనాథ్ , కో-సీఈఓ జి. సౌమ్య గోపీనాథ్* * విద్యార్థులను అభినందిస్తూ, “మైదానంలో వేసే ప్రతి అడుగు విజయానికి పునాది కావాలి. వారి ప్రతిభ రాష్ట్రస్థాయిలో వెలుగొందుతూ, జాతీయస్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షిస్తున్నాం” అని పేర్కొన్నారు.

*బాస్కెట్‌బాల్ కోచ్ ఎస్. సాబీర్ అలీని* యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

ఈ కార్యక్రమంలో **డీన్ పి.కె. రాజేంద్రన్ , ప్రిన్సిపల్ ఎ. రాజ్ కమల్* * , హెచ్‌ఓడీలు ఎ. నాగేంద్ర, ఎస్. శ్రీనివాసులు పాల్గొన్నారు.