BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

Select Suryaa Now
చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ

 

చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. చిత్రలేఖన పోటీలలో నగరం లోని స్థానిక వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతి ప్రదర్శించారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాను ప్రభ తెలిపారు. గురువారం విజయవాడ లోని వి ఎస్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని నిర్వహించిన ఆన్లైన్ చిత్రలేఖన పోటీలలో తమ పాఠశాలకు చెందిన సాయి బిందు (6 వ తరగతి) హృతిక్ (8వ తరగతి) శుస్వంత్ (10 వ తరగతి), విద్వేష్ (9 వ తరగతి), కిరణ్ (8 వ తరగతి), కీర్తన (10 వ తరగతి) విద్యార్థులు విజేతలుగా గోల్డ్ మెడల్స్ తో పాటు ప్రశంసా పత్రాలను పొందారని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు అన్ని రకాలైన ఆట పోటీలలో ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. 

 

ఉమాశంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్.