BREAKING
మా జట్టులో ఆడతావా.. రిషభ్ పంత్‌కు న్యూజిలాండ్ క్లబ్ క్రికెట్ టీమ్ ఆఫర్ తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..! మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉచిత పశు వైద్య శిబిరంతో రైతులకు ప్రయోజనం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2027 నుంచి జన్నిక్ సినర్ అవుట్.. మోకాలి సర్జరీతో కీలక నిర్ణయం తూప్రాన్ లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదరం సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లోకి ముంబై.. అజేయ ప్రదర్శనతో దూసుకుపోతున్న జట్టు కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​ ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం? పురుషులు, మహిళలు ఒకే జట్టుగా.. ఆగస్టు 2027లో 'ఈక్వల్' మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్

5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026

Select Suryaa Now
5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026
సూర్య నిజామాబాద్ క్రైమ్ :నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026లో భాగంగా నిర్వహించిన ఆర్చరీ (విలువిద్య) పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య, బహుమతులు , పతకాలు ప్రదానం చేసి అభినందించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  విజేతలైన క్రీడాకారులను అభినందిస్తూ , క్రీడల్లో విజయం సాధించడానికి క్రమశిక్షణ , పట్టుదల , నిరంతర సాధన , ఏకాగ్రత ఎంతో అవసరమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో విధి నిర్వహణతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా శారీరక దృఢత్వం , మానసిక ఉల్లాసం , ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.