BREAKING
ఆత్మకూరులో టౌన్ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి కందుకూరు డివిజన్ విద్యుత్ కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కౌన్సిలర్ గోళ కిరణ్ కుమార్ కు ఘన సన్మానం ఆదరించే ప్రజలను మరువబోను మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్

Select Suryaa Now
మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్

కనిగిరి, మేజర్‌న్యూస్‌ :

కనిగిరి మండలంలోని వంగపాడు గ్రామ పంచాయతీ వైసీపీ సర్పంచ్ గా గెలుపొందిన పోలక తిరుపతి రెడ్డి శుక్రవారం కనిగిరి మాజీ ఎమ్మెల్యే ,విశాఖపట్నం పార్లమెంట్ వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు గారిని శీలంవారిపల్లి లోని కదిరి క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  సర్పంచ్ గా ఎన్నికైన తిరుపతి రెడ్డిని కదిరి బాబురావు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు .