andhrapradesh
కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు
మార్కాపురం, మేజర్‌న్యూస్ :
మార్కాపురం పట్టణంలోని బి-కన్వెన్షన్ నందు కనుమర్లపూడి సత్యనారాయణ,ఆదిలక్ష్మి గార్ల కుమారుడు వివాహ రిసెప్షన్ మహోత్సవానికి హాజరుఅయి కృష్ణచైతన్య,శివమనోజ్ఞ గార్లను ఆశీర్వదించిన గిద్దలూరు మాజి శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి అన్నా రాంబాబు గారు మరియు తదితరులు పాల్గొన్నారు.