BREAKING
మంత్రి డోలా బాలసుబ్రహ్మణ్యంను కలిసిన సర్పంచ్‌లు ఆదరించండి..... జవాబు దారితనంగా పనిచేస్తా. శ్రీకాళహస్తి ప్రాంతం సర్పంచ్లతో ఎమ్మెల్యే బొజ్జల పంచాయతీ ఎన్నికల నిర్వహణపై పరిశీలించిన ఆలయంలో అన్నప్రసాద వితరణ జగనన్న సీఎం కావడం ఖాయం రూ.4,851 కోట్లతో సమగ్ర ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం ముందు ప్రతిపాదన : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కంబదూరులో వైసీపీ హవా.. 8 పంచాయతీలు కైవాసం. నాలుగు పంచాయతీలు టిడిపి విజయం. గ్రామ గ్రామాన అభివృద్ధే లక్ష్యం కరటంపాడు లో హోరెత్తిన సర్పంచ్ అభ్యర్థి ప్రచారం JC అగ్రహారం పంచాయతీ కూటమి సర్పంచ్ అభ్యర్థి దప్పిలి వీరా రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక టిడిపికొనకనమిట్ల మండలం నాగరాజుకుంట సర్పంచ్ ఏకగ్రీవం. ఎల్ఆర్ఎస్ పెండింగ్ లేకుండా చూడండి నిజవల్లి ఉప సర్పంచ్ గా కేంచమ్మ ఏకగ్రీవ ఎన్నిక. నందవరంలో పోరెత్తిన ర్యాలీ, ప్రచారం

పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి

పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి 
ప్రశాంతంగా పోలింగ్ 
వింజమూరు మేజర్ న్యూస్ 
వింజమూరు లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది మండలంలోని పది పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో చెదురు ముదురు సంఘటన మినహా ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటలకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు మండలంలో ముందుగానేచాకలికొండ  గుండె మడగల పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు మిగిలిన పది పంచాయతీల్లో జరిగిన ఎన్నికల్లో ఏడు చోట్లదారులు మూడు చోట్ల విజయ సాధించారు. 
మండలంలో 90.6% పోలింగ్ 
మండలం మొత్తం 90.6% పోలింగ్ కాగా నందిగుంట శంఖవరం పంచాయతీల్లో అత్యధికంగా ఈ పోలింగ్ శాతం జరిగింది అత్యల్పంగా వింజమూరు పంచాయతీ పరిధిలో 62.16% పోలింగ్ నమోదు  అయ్యింది 
అందులో భాగంగానే నల్లగొండలో పోలింగ్ సమయంలో ఒకసారి కౌంటింగ్ సమయంలో మరోసారి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది అలాగే జనార్ధనపురంలోనూ ఘర్షణ చోటు చేసుకోవడంతో సర్దుబాటు చేశారు అలాగే శంఖవరం కమిటీ కేంద్రం వద్ద వైకాపా అభ్యర్థి 9 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందడంతో అభ్యర్థులు అనుచరులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది అధికారులు వైకాపా మద్దతు అభ్యర్థి ఈ శిరీష గెలిచినట్లు ప్రకటించారు జనార్ధనపురం వైకాపా అభ్యర్థి వై శ్యామల ఏడు ఓట్ల మెజార్టీతో గెలిచినట్లు ప్రకటించారు. మొత్తం మీద పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.