BREAKING
మా జట్టులో ఆడతావా.. రిషభ్ పంత్‌కు న్యూజిలాండ్ క్లబ్ క్రికెట్ టీమ్ ఆఫర్ తల్లి సర్పంచ్‌గా విజయం సాధించడంతో మాలకొండకు కుమారుడి పాదయాత్ర..! మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు గారిని కలిసిన వంగపాడు సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో వింజమూరు లో హవా కొనసాగించిన వైసిపి కనుమర్లపూడి వారి వివాహ రిసెప్షన్ మహోత్సవంలో పాల్గొన్న మాజి ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఉచిత పశు వైద్య శిబిరంతో రైతులకు ప్రయోజనం ఆస్ట్రేలియన్ ఓపెన్ 2027 నుంచి జన్నిక్ సినర్ అవుట్.. మోకాలి సర్జరీతో కీలక నిర్ణయం తూప్రాన్ లో ఎక్కడికక్కడే పేరుకుపోయిన చెత్తా చెదరం సైదాపురం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లోకి ముంబై.. అజేయ ప్రదర్శనతో దూసుకుపోతున్న జట్టు కారుణ్య నియామకంలో పబ్లిక్ హెల్త్ వర్కర్లుగా విధుల కేటాయింపు మూసాపేట, కోకాపేట నియోపొలిస్ భూములకు దాఖలు కాని బిడ్లు..ఉదయం, మధ్యాహ్నం విడతల్లో నిర్వహించిన ఈ–వేలం రద్దు తెలంగాణలో బీజేపీ బలోపేతమే లక్ష్యం : బీజేపీ సీనియర్​ నేత పెరిక సురేష్​ ప్రభుత్వ ఆస్తులకు బీజేపీ రంగులా?వాటర్ ట్యాంకర్ వ్యక్తిగత అవసరాలకు వినియోగం? పురుషులు, మహిళలు ఒకే జట్టుగా.. ఆగస్టు 2027లో 'ఈక్వల్' మిక్స్‌డ్ జెండర్ టీ20 లీగ్

లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం
సూర్య వేల్పూరు ;;వేల్పూర్ మండలంలోని లక్కోరా గ్రామంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే వివాహం చేయాలని సూచించారు. అంతకంటే తక్కువ వయస్సులో వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.చిన్న వయస్సులో వివాహాలు చేయడం వల్ల బాలికల శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, వారి విద్యాభ్యాసం, భవిష్యత్తు కూడా దెబ్బతింటాయని వివరించారు. బాల్య వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.గ్రామాల్లో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే గ్రామ సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించలేని పరిస్థితుల్లో 1098 చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేసి బాల్య వివాహాలను అడ్డుకోవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు, వర్డ్ స్వ