BREAKING
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జడ్పిటిసి సభ్యులు...... ఎల్ ని నొ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. జనవరి 2027లో హాకీ ఇండియా లీగ్ ప్రారంభం.. డిసెంబర్ 7న ఆటగాళ్ల వేలం ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం

ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం

Select Suryaa Now
 ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం

ఒంగోలు, మేజర్‌న్యూస్‌ :

ప్రకాశం జిల్లా ఒంగోలులోని QIS కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో మేరా యువ భారత్ (MY Bharat), యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో యువ సంవాద్ – సంవిధాన్ దివస్ ఎడిషన్ (Yuva Samvad – Samvidhan Diwas Edition)  ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం AV Narasimha kumar District youth Officer యువతలో భారత రాజ్యాంగం పట్ల అవగాహన పెంపొందించడం, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య స్ఫూర్తి, పౌర బాధ్యతలు మరియు దేశ అభివృద్ధిలో యువత పాత్ర గురించి చైతన్యం కల్పించడం. ఈ కార్యక్రమంలో Step Ceo Srimanarayana garu విద్యార్థులకు, యువత పాల్గొని భారత రాజ్యాంగ ప్రాముఖ్యత, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సామాజిక బాధ్యతలు వంటి అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం కల్పించబడుతుంది. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువత భాగస్వామ్యం ఎంతో కీలకమని, దేశ భవిష్యత్తు నిర్మాణంలో యువత చురుకైన పాత్ర పోషించాలని ఈ కార్యక్రమం ద్వారా A. Padma Sunanda P. D ICDC Garu సందేశం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఈ దినేష్ కుమార్, బి రత్న ప్రసాద్ లీగల్ ఆఫీసర్, మరియు కిస్ కాలేజ్ ప్రిన్సిపాల్ హనుమంతరావు గారు మరియు కీస్ కాలేజీ లెక్చరర్స్, STEP సిబ్బంది మరియు నేషనల్ యూత్ వాలంటీర్స్ పాల్గొని   ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది