BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులను కలిసిన నూతన తెదేపా సర్పంచులు

Select Suryaa Now
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దంపతులను కలిసిన నూతన తెదేపా సర్పంచులు

ఆళ్లగడ్డ మేజర్ న్యూస్;స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్ దంపతులను  టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.అనంతరం సర్పంచ్ గా ఎన్నికైన అభ్యర్థులకు  ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భార్గవ్ రామ్  దంపతులు టీడీపీ యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి లు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ సర్పంచ్ గా ఎన్నికైన అభ్యర్థులు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు.

శ్రీనివాస్ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా