BREAKING
ఇంటిముందు విషాదం.. విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు.

మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్

Select Suryaa Now
మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్
సూర్య, శంకరపట్నం:శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో ఉన్న చారిత్రక దూద్‌బావిని డీపీఓ జగదీష్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా బావి ప్రత్యేకతలు, చారిత్రక నేపథ్యాన్ని స్థానికులను అడిగి తెలుసుకున్నారు. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ బావిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మొలంగూర్ ప్రాంతానికి మరింత గుర్తింపు తీసుకువచ్చేలా అవసరమైన చర్యలు చేపడతామని పేర్కొన్నారు.