BREAKING
14,16 వార్డుల లో సాయిబాబా ఎన్నికల ప్రచారం కల్వకుంట్ల కవిత చిత్రపటానికి పాలాభిషేకం అర్జా శ్రీకాంత్ కు టీటీడీ అరుదైన గౌరవం కుల రాజకీయాలు చేయకండి మొలంగూర్ దూద్‌బావి చారిత్రక కట్టడానికి గుర్తింపు తీసుకొస్తాం-- డీపీఓ జగదీష్ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఘన చరిత్ర.. 5 టైటిళ్లు, 158 మ్యాచ్‌లు, 87 విజయాల రికార్డు కోడుమూరు సర్పంచ్ బరిలో ఏడుగురు అభ్యర్థులు! గుర్తుల కేటాయింపుతో ఊపందుకోనున్న ప్రచారం.. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీ మధ్యేనా? గ్రామపంచాయతీల్లో డీపీఓ ఆకస్మిక తనిఖీలు కోల్ ఇండియా స్థాయి కబడ్డీ పోటీలకు సింగరేణి క్రీడాకారుడు ఎంపిక చిత్రలేఖన పోటీలలో వరదప్ప నాయుడు స్కూల్ విద్యార్థుల అద్భుత ప్రతిభ విద్యుదాఘాతంతో మహిళ మృతి అఖండ వైభవంగా శ్రీ కేదారేశ్వర స్వామి కల్యాణం ​300 మంది మాలధారులకు అన్నప్రసాద వితరణ ​తండోపతండాలుగా తరలివచ్చిన భక్తజనం *పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలి* - కిమ్స్ కడల్స్ కర్నూలు ఆధ్వర్యంలో ప్రత్యేక వర్క్‌షాపులు - సుమారు 80 మంది పీడియాట్రిషియన్లకు ఆధునిక డయాగ్నస్టిక్, చికిత్సా విధానాలపై శిక్షణ ఐపీఎల్ 2027కు ముందే ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ పునరాగమనం కార్మిక హక్కులే అజెండాగా.. -ఏఐసీసీ ఇన్‌చార్జ్‌తో జనక్ ప్రసాద్ కీలక భేటీ

బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..!

Select Suryaa Now
బోయినపల్లిలో విషాదం: మైనర్ నడిపిన ట్రాక్టర్ కింద పడి బాలుడు మృతి..!

సూర్య బోయినపల్లి.. మైనర్ బాలుడు నడిపిన ట్రాక్టర్ కింద పడి మరో బాలుడు మృతి చెందిన ఘటన బోయినపల్లి మండలంలో కలకలం రేపింది. ట్రాక్టర్ నడిపిన మైనర్ తో పాటు నడపమని చెప్పిన యజమానిపై కేసు నమోదు చేసినట్లు బోయినపల్లి ఎస్ఐ రమాకాంత్ తెలిపారు.ఆసిఫ్ నగర్ కు చెందిన చల్లా మోహన్ (16) తన ముగ్గురు మిత్రులతో కలిసి నవంబర్ 24న వెంకట్రావుపల్లిలోని సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలో పనికి వెళ్లాడు. అక్కడ TG 23 T 1250 నంబర్ గల ట్రాక్టర్ లో ఇటుకలు నింపి, యజమాని మల్లికార్జున్ మైనర్ బాలుడిని పొత్తుర్ గ్రామంలో అన్ లోడ్ చేయమని చెప్పాడు.మైనర్ బాలుడు ట్రాక్టర్ నడుపుతుండగా ఇద్దరు బాలులు మడ్ గార్డుల మీద కూర్చోగా, మోహన్ ట్రాక్టర్ కు ట్రాలీ మధ్య ఉన్న ఇచ్చుపై నిలుచున్నాడు. మల్లాపూర్ గ్రామ శివారులోకి రాగానే మైనర్ బాలుడు ట్రాక్టర్ ను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడంతో మోహన్ జారి ట్రాలీ కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. మైనర్ బాలురకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు గురిచేసిన వారిపై, యజమానులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు