BREAKING
రెండో కొత్త బంతితో బుమ్రాలో పదును తగ్గింది.. సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు భూ రీ సర్వే కు రైతులు సహకరించాలి… ఆర్ఈసిఎస్ లో అక్రమాలు నిజమే మెదక్ జిల్లా మండల పంచాయతీ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక… లక్కోరా గ్రామంలో బాల్య వివాహ ముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం  పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు : జిల్లా కలెక్టర్ శ్రీ.పి. రాజాబాబు మోడల్ స్కూల్ విద్యార్థులకు ఐడి కార్డుల పంపిణీ హెచ్ఐవి-ఎయిడ్స్ పై అవగాహన... మార్కెట్ కమిటీ అభివృద్ధికి పాలకవర్గ సభ్యులతో కలిసి కృషి చేస్తా.… 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్–2026 పిల్లలపై లైంగిక వేధింపుల నివారణకు అవగాహన అవసరం ఒంగోలులో యువ సంవాద్ – వికసిత్ భారత్ కార్యక్రమం మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి క్రైస్ట్‌చర్చ్ టెస్టు తొలి రోజు ఆటలో న్యూజిలాండ్ పైచేయి.. 246/5తో నిలిచిన ఆతిథ్య జట్టు. అర్హులైన ప్రతి వ్యక్తికి కుటుంబ బీమాను నమోదు చేయాలి -డిపివో మురళి

సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్

Select Suryaa Now
సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్
సూర్య, సెంటినరీకాలనీ  :సింగరేణి సహకారంతో స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని ఆర్జీ-1 విటిసి మేనేజర్ పోరెడ్డి మాధవ రెడ్డి తెలిపారు. సెంటినరీ కాలనీ లో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ గురించి తెలియజేయడానికి పలువురిని ప్రత్యేకంగా కలిశారు. ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ లో మహిళలను అసెంబ్లీ ఆపరేటర్  గా నియమించడానికి కంపెనీ యాజమాన్యం అంగీకారం తెలిపిందని తెలిపారు. ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ అర్హత కలిగిన మహిళలకు ప్రతి నెల రూ.20733/- జీతం చెల్లించనున్నారు. సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లో ఎస్.ఎస్.సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ద్వారా వివిధ రకాల పోస్టులు ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. జగిత్యాల లో న్యాక్ ఆధ్వర్యంలో 10వ తరగతి పాస్ అయిన వారికి వెల్డింగ్ లో మూడు నెలలు శిక్షణ కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ప్రైవేట్ లో జాబ్ గ్యారెంటెడ్ ఒరింటెడ్ తో ఈ శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు. వివరాలకు 8332975090కు సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పల్లె ప్రతిమపివీరావు,రిటైర్డ్ డిజిఎం ఇనుగాల లక్ష్మీనారాయణ, ఐఎఫ్ టియు జనరల్ సెక్రటరీ ఆకుల వెంకన్న, ఒర్రె సురేష్, తదితరులు పాల్గొన్నారు.