BREAKING
స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు శివరాంపురంలో వైసీపీకి భారీ షాక్

రాజ్యాంగ దినోత్సవ వేడుకలు "

Select Suryaa Now
రాజ్యాంగ దినోత్సవ వేడుకలు "

       కర్నూలు, నవంబర్ 26, గురువారం  శ్రీ ప్రసూన లా కాలేజీ నందు,  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి  మరియు శాశ్వతలోక్ అదాలత్ చైర్మన్  వెంకట హరినాథ్ రాజ్యాంగ  దినోత్సవ  వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శేషాద్రి మాట్లాడుతూ రాజ్యాంగ పరిరక్షణ ప్రతి న్యాయ విద్యార్థి యొక్క విధి అని రాజ్యాంగ హక్కులే గాక భాద్యతలు కూడ విధ్యార్థులు గుర్తించుకోవాలని, ఉచిత న్యాయాన్ని ప్రతి పేదవాడికి అందజేయడంలో విధ్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. భారత రాజ్యాంగ పీఠికని  స్మరించారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతికల నిలిచిన మన దేశానికి దిశా నిర్దేశం చేసింది భారత రాజ్యాంగం అని తెలిపారు స్వేచ్ఛ సన్మానత్వం సామాజిక న్యాయం అనే మహోన్నత విలువలతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి బలమైన పునాది వేసింది మన మహోన్నత రాజ్యాంగం అని తెలిపారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాథ్ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరులకు స్వేచ్ఛ సమానత్వం మరియు గౌరవప్రదమైన జీవితాన్ని కల్పిస్తాయని తెలిపారు. అనంతరం విద్యార్థులకు శాశ్వత లోక్ అదాలత్ యొక్క పనితీరు మరియు లోక్ అదాలత్ యెక్క సేవలను ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు వివరించారు. అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకల్పంలో విశిష్ట పాత్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పోషించారని తెలిపారు.   ఈ కార్యక్రమంలో అసిస్టెంట్  లీగల్ ఎయిడ్ డిఫేన్స్ కౌన్సెల్  సులోచన , శ్రీ ప్రసూన లా కాలేజీ డీన్ శివకుమార్ , ప్రిన్సిపల్ శివాజీ రావు,  లా కాలేజీ  ప్రొఫెసర్స్ హేమలత,మహఫుజ్ పాషా,రావుఫ్, సునీత,మాలిక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.