BREAKING
బ్రిటిష్ పౌండ్ స్థిరత్వం.. అమెరికా డాలర్ ర్యాలీకి బ్రేక్ స్విట్జర్లాండ్‌లో ఐదు సైబర్ దాడులలో ఏఐ ఏజెంట్ల వినియోగం ఫిఫాపై సైబర్ దాడి ఇరాన్ యుద్ధం, ఇంధన ధరల షాక్.. ఆర్థిక సంక్షోభంలో విమానయాన సంస్థలు ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు" రాజ్యాంగ దినోత్సవ వేడుకలు " టెక్సాస్ జడ్జి నామినేషన్‌లో ట్రంప్ కీలక మార్పు పిరాట్లంక అభివృద్ధే కూటమి లక్ష్యం గ్రామ ప్రగతికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి: కమతం సాంబశివరావు సమాజంలో ప్రతి పౌరుడు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి* రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలి ప్రజాస్వామ్య పరిరక్షణలో పౌరుల పాత్ర కీలకం ఆర్డీఓ బి. శ్రీదేవి రబీ సీజన్‌లో అర్హులైన రైతులందరూ గడువులోగా పంటల బీమా నమోదు చేసుకోవాలి* *డిసెంబర్ మొదటి వారం లోపు నమోదు ప్రక్రియ పూర్తి చేయాలి* *క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా ఇంటి నుంచే ఉచితంగా నమోదు చేసుకునే అవకాశం* *ఇన్సూరెన్స్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి* గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆర్డీవోలు పోలీస్ బడిలోని 42/2 పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన జి. బాలసుబ్రహ్మణ్యం, బి. శ్రీదేవి కృష్ణా జలాల విషయంలో పొరపాటు జరిగింది.. రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగ పీఠిక పఠనం.. ఘనంగా రాజ్యాంగ ఆమోద దినోత్సవం మెటా స్మార్ట్ గ్లాసెస్ విక్రయాలపై నిషేధం కోరుతూ కోర్టుకెక్కిన డచ్ సంస్థలు

ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు"

Select Suryaa Now
ఫుడ్ సేఫ్టీ పై అవగాహన కార్యక్రమాలు"

జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో ఆహార భద్రతపై కర్నూలు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్ తో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి మరియు శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకట హరినాధులు సమీక్ష నిర్వహించారు. డిసెంబర్ నెలలో ఆహార భద్రతపై ఉమ్మడి కర్నూలు నంద్యాల జిల్లాలోని అధికారులతో సమావేశమై వారి సహకారంతో వ్యాపారులు వీధులలో తినుబండారాల అమ్మే వ్యాపారులు మరియు హోటల్ వారికి   అవేర్నెస్ ప్రోగ్రాములు నిర్వహించి వీరికి ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రతి మండలంలోనూ ఒక ప్రోగ్రాం నిర్వహిస్తామని తెలిపారు.