BREAKING
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య

సిరిసిల్లలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్

Select Suryaa Now
సిరిసిల్లలో ఘనంగా నారాయణ ప్రీమియర్ లీగ్
సూర్య రాజన్న సిరిసిల్ల ;;సిరిసిల్ల పట్టణం విద్యానగర్‌లోని నారాయణ పాఠశాలలో ఈ నెల 11 నుంచి 13 వరకు 1 నుంచి 5వ తరగతి ఈ-ఛాంప్స్ విద్యార్థులకు నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు.పిల్లల్లో శారీరక, మానసిక దృఢత్వాన్ని, పోటీతత్వాన్ని పెంచడానికి క్రీడలు ఎంతో అవసరమని ప్రిన్సిపాల్ టి.సృజన అన్నారు. పోటీల్లో గెలుపొందిన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాలల జీఎం గోపాల్ రెడ్డి,డీజీఎం వెంకటరమణ రెడ్డి,కరీంనగర్ జోన్ ఏజీఎం అన్నం చైతన్య రావు,ఆర్ఐ సత్యం రావు,ఆర్ అండ్ డీ వనిత,ఈ ఛాంప్స్ కోఆర్డినేటర్ శ్వేత,వైస్ ప్రిన్సిపాల్ చైతన్య, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పాసికంటి రాజేశం, ఉపాధ్యాయులు,విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.